Loading...

కొత్త డెసిషన్స్ తో అభిమానులకు షాక్ ఇస్తున్న బాలయ్య….బాలయ్య మజాకా!

a2
ప్రస్తుతం బాలక్రిష్ణ హీరోగా తెరకెక్కిన తన 100 వ చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా పూర్తి చేసి కొద్ది రోజులు రెస్టు తీసుకోనున్నాడు.అయితే ఈ సినిమా పై అందరిలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.అయితే సంక్రాంతి కానుకగా వస్తున్న ఈ సినిమా చారిత్రాత్మక నేపధ్యం లో వస్తున్నది కాబట్టి అందరూ ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే తాజా నిర్ణయం తో అభిమానులకు బాలయ్య ఒక షాక్ ఇచ్చాడు.అదేమిటి అంటే ఆమధ్య క్రిష్ణ వంశీ డైరెక్షన్ లో రైతు సినిమా చేస్తాడని వార్తలు రావడం అవి నిజం కావడం జరిగింది అయితే ఇప్పుడు ఆ సినిమా కాకుండా వేరే డైరెక్తర్ కి ఒకే చెప్పాడంట బాలయ్య.ఆయన ఎవరో కాదు ఒకఫ్ఫటి స్టార్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి.

ఆయన కొన్ని సంవత్సరాలుగా సినిమాలకు దూరం అయ్యారు అయితే తాజాగా బాలయ్యకు ఒక కథ వినిపించడం దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా జరిగిపొయాయి.దీంతో అభిమానులు ఒకింత షాక్ కి గురయ్యారు ఎస్వీ కృష్ణారెడ్డి  మంచి డైరెక్టర్ అయినా పెద్దగా సినిమాలు తీయట్లేదు మరి ఈ సినిమా ఎలా చేస్తాడో అని అభిమానులు షాక్ అయ్యారు.బాలయ్య ఎప్పుడూ అంతే లెజెండ్ లాంటి బ్లాక్ బాస్టర్ త్ర్వాత సత్యదేవ్ అనే డైరెక్తర్ తో సినిమా చేసి షాక్ ఇచ్చాడు.ఇలాంటి విషయాలలో బాలయ్య అందరికి ఆదర్శం కథ బాగుంటే ఎవ్వరైనా ఒకే చెప్పేస్తాడు బాలయ్య మజాకా.

Facebook Comments

లేటెస్ట్ టాలీవుడ్ న్యూస్ , పొలిటికల్ న్యూస్ , హెల్త్ న్యూస్ మరియు గోషిప్స్ కోసం మా క్రింది FaceBook పేజీని లైక్ చేయండి.......

Loading...