Loading...

శాతకర్ణి విషయం లో క్రిష్ చేసిన ఆ పనికి ఆగ్రహం తో ఊగిపోతున్న బాలయ్య అభిమానులు…

a2
ప్రస్తుతం తెలుగు సినిమా అభిమానులు అందరూ ఎంతో ఆశక్తిగా ఎదురుచూస్తుంది సంక్రాంతి కోసమే.ఎందుకంటే అందరూ తమ ఇళ్ళకు వెళ్ళి కోడి పందెం లు వేసుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తారు కాని ఈ సారి వాటి కంటే ముందు ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు పందెం  కు సై అనడం తో అభిమానులతో పాటు ఒక సగటు ప్రేక్షకుడు కూడా చాలా ఆశక్తిగా సినిమా చూద్దామని ఆశిస్తున్నారు.అయితే ఖైది విషయం లో చరణ్ చాలా జ్రాగత్తలు తీసుకుని అంతా బాగా చేసినా శాతకర్ణి విషయం లో క్రిష్ చేసిన ఒక్క పని ఇప్పుడు బాలయ్య అభిమానులను తీవ్రం గా నిరాశపర్చింది.ఎందుకంటే ఇప్పటికే ఖైది,శాతకర్ణి సినిమా రిలీజ్ డేట్స్ ను ప్రకటించారు అసలు క్రిష్ పై కోపం గా ఉన్నది ఈ విషయం లోనే ఎందుకంటే అసలు 10 రోజుల ముందే,అది కూడా సెన్సార్ కాకుండా ముందుగానే ఎందుకు క్రిష్ రిలీజ్ డేట్ ప్రకటించాడు అని.
దాని వల్లే చరణ్ శాతకర్ణి సినిమా,ఖైది ఒకేరోజు విడుదల కావడం మంచిది కాదని అందరికి చెవిలో పూలు పెట్టి మరి ముందు రోజు రిలీజ్ చేస్తున్నాం అని ఏదో ప్రేం వలక బోసినట్లు వారికి విషేస్ చెప్పారు.అయితే దీని గురించి తెలియని వారు ఎవ్వరూ లేరు ముందు రిలీజ్ అయితే ఎక్కువ థియేటర్లలో సినిమా రిలీజ్ చేసి కలెక్షన్లు రాబట్టవచ్చు అన్నది వారి ప్లాన్.అయితే ఈ విషయం లో చరణ్ వ్యూహత్మకం గా క్రిష్ ను పిలిచి చిరు నెక్స్ట్ మూవీ కు కథ సిద్ధం చేయమన్నాడు అంతేక్కౌండా వీరిద్దరూ ఎప్పటినుంచో ఫ్రెండ్స్ కూడా.సెన్సార్ తర్వాత రిలీజ్ డేట్ ప్రకటిస్తే బాగుండేదని బాలయ్య చెప్పినా కాని క్రిష్ పట్టించుకోలేదట.ఇక శాతకర్ణి మంచి సినిమా గా మిగిలి కలెక్షన్లు ఖైది కు వెళ్తాయని బాలయ్య భిమానులు క్రిష్ పై ఆగ్రహం గా ఉన్నారు.

Facebook Comments
Loading...

లేటెస్ట్ టాలీవుడ్ న్యూస్ , పొలిటికల్ న్యూస్ , హెల్త్ న్యూస్ మరియు గోషిప్స్ కోసం మా క్రింది FaceBook పేజీని లైక్ చేయండి.......