Loading...

శాతకర్ణి పై ఊహించని కామెంట్లు చేసిన బన్నీ…ఆగ్రహం తో బాలయ్య అభిమానులు!

a4
టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు మంచి క్రేజ్ ఏర్పడింది.అంతేకాకుండా గత నాలుగు సినిమాలు సూపర్ హిట్ కావడం తో మనోడు అస్సలు తగ్గట్లేదు.అయితే సరైనోడు లాంటి సక్సెస్ తర్వాత బన్నీ హరీష్ శంకర్ దర్శకత్వంలో దువ్వాడ జగన్నాధం అనే సినిమాను చేస్తూ చాలా బిజీగా ఉన్నాడు.అయితే తాజాగా వైజాగ్ లో ఒక ఫంక్షన్ కు వచ్చిన బన్నీ అక్కడ శాతకర్ణి సినిమాను ఉద్దేసించి చేసిన కామెంట్స్ ఇప్పుడు బాలయ్య అభిమానులను ఆగ్రహనికి గురి చేసాయి.ఆ మధ్య సరైనోడు ఫంక్షన్ లో పవన్ గురించి చెప్పను బ్రదర్ అంటూ ఎంత పెద్ద రచ్చ చేశాడో అందరికి తెలిసిన విషయమే దానికి వివరణ ఇస్తూ పెద్ద మనిషి లాగా పవన్ ఫ్యాన్స్ కు క్లాస్ పీకాడు.

అయితే మెగా,నందమూరి ఫ్యామిలీల సినిమాలు సంక్రాంతి బరిలో ఉన్న సంగతి తెలిసిసందే.అయితే అక్కడకు వచ్చిన అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఈ సంక్రాంతి మందే అని అన్నాడట.ఇక ఈ వ్యాఖ్యలు బాలయ్య భిమానులలో దుమారం రేపాయి.అంటే శాతకర్ణి సినిమా ఫ్లాప్ అవుతుందనా బన్నీ ఉద్దేశ్యం చిరు సినిమా కంటే బాలయ్య సినిమానే బాగా అడుతుందని బాలయ్య అభిమానులు వ్యాఖ్యలు చేస్తున్నారు.

Facebook Comments
Loading...

లేటెస్ట్ టాలీవుడ్ న్యూస్ , పొలిటికల్ న్యూస్ , హెల్త్ న్యూస్ మరియు గోషిప్స్ కోసం మా క్రింది FaceBook పేజీని లైక్ చేయండి.......