Loading...

శాతకర్ణి కి షాక్ ఇవ్వబోతున్న చరణ్!

b2
ప్రస్తుతం అందరూ సంక్రాంతి కోసం ఎదురుచూస్తున్నారు ఎందుకంటే ఈ సారి సినిమాల రూపం లో అక్కడం పెద్ద పందాలే జరుగుతున్నాయి.ఇటు మెగా,అటు నందమూరి అభిమానులు ఎన్నాళ్ళగానో వెయిట్ చేస్తున్న చిరు 150,బాలయ్య 100 వ సినిమా లు రెండూ కూడా సంక్రాంతి బరిలో దిగుతునాయి.ఇక ఇప్పటికే మెగా .నందమూరి అభిమానులు తమ హీరోల సినిమాలపై భారీ అంచనాలే పెట్టుకున్నారు.ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అని అందరూ ఎదురుచూస్తున్నారు.అయితే శాతకర్ణి సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యి అందరిని ఎంతో ఆకట్టుకోవడమే కాకుండా ఖైది పై ఉన్న అంచనాలను కొద్దిగా తగ్గేలా చేశాడు బాలయ్య తన నట విశ్వరూపం చూపించాడు సినిమాలో.

అయితే దీనీపి ఇప్పటికే కసరత్తులు చేస్తున్న చరణ్ శాతకర్ణి కి షాక్ ఇవ్వబోతున్నాడని తెలుస్తుంది.ఇప్పటికే ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు బాబాయ్ పవన్ ను పిలిచేశాడంట.అయితే అన్నయ్య కం బ్యాక్ మూవీ కాబట్టి పవన్ కూడా వస్తాను అని చెప్పాడట.అలాగే ఇక మహేష్ ను కూడా ఈ ఫంక్షన్ కు పిలిచే యోచనలో ఉన్నాడట చరణ్.ఇక మహేష్.పవన్ లు ఇద్దరూ ఒక స్టేజ్  పై ఉంటే ఆ క్రేజే వేరు ఇక వారితో మెగా హీరోలు మెగాస్టార్ ఉంటాడు కాబట్టి చాలా గ్రాండ్ గా ఉంటుంది ఈ ఫంక్షన్.సో శాతకర్ణి పై ప్రస్తుతం ఉన్న క్రేజ్ అంతా ఒక్క సారిగా చిరు ఫంక్షన్ తో అటు వైపు మళ్ళించాలని అలగే సినిమా కూడా ఒక వారం లో రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి చరణ్ మాస్టర్ ప్లాన్ వేశాడని సిని వర్గాల సమాచారం.

Facebook Comments

లేటెస్ట్ టాలీవుడ్ న్యూస్ , పొలిటికల్ న్యూస్ , హెల్త్ న్యూస్ మరియు గోషిప్స్ కోసం మా క్రింది FaceBook పేజీని లైక్ చేయండి.......

Loading...