india-china-america-top-3-countries-keratam

అగ్ర దేశాలతో పోటీలో మన స్థానం ఎక్కడ?..2030 నాటికి చైనా, అమెరికాల‌తో పోటీప‌డ‌గ‌లిగే స్థాయికి రావ‌చ్చు!

ప్రస్తుతం మన దేశం అన్ని రంగాలలో ముందుంది. అయితే ప్రస్తుతం అగ్ర దేశాలుగా పరిగణిస్తున్న అమెరికా చైనా లతో పోల్చుకుంటే మనం ఎక్కడ ఉన్నాము అనే విషయాన్ని ఒకసారి చూసుకుందాం. సరిహద్దుల్లో మనకు చైనాకు ఎప్పటి నుంచో ఉద్రిక్తతలు ఉన్నాయి. ఇక అమెరికాకు మనకు పొరపొచ్చాలు ఉన్నాయి. అయితే వారికి మనకి తేడా ఏంటి అంటే ఆ అగ్ర రాజ్యాలు 2 కూడా తిరోగమన ఆర్ధిక వ్యవస్థతో సతమతమౌతుంటే మన దేశం మాత్రమే ఆర్ధిక వ్యవస్థ పరుగులు […]