dsd

TV9 పై ప్రజలలో అసహనం…అస్తమానం అరవ గోల!

ప్రస్తుతం తెలుగు లో ఉన్న న్యూస్ చానెల్స్ లో TV9 స్థాయి వేరు.ఎందుకంటే ఆ చానెల్ చేసే పనులు చూపించే బాగోతాలు మరెవ్వరూ చెయ్యలేరు,చూపించలేరు.ఎన్నో సార్లు నెం 1 న్యూస్ చానెల్ గా అవార్డులు అందుకున్న సంధ్ర్భాలు ఉన్నాయి.ఇక వీరు ఎన్నో మంచి పనులు చేసిన సంధ్ర్భాలు ఉన్నాయి ప్రజలలో మూడనమ్మకాలని కూడా పోగొట్టడానికి ఎన్నో చర్యలు చేపట్టారు కూడా.అయితే తాజాగా మాత్రం ఈ చానెల్ చేస్తున్న పనులు చొస్తుంటే సగటు ప్రేక్షకులలో చాలా అసహానం ఏర్పడింది.వీరు […]

24

హోదా పై స్పందించిన యువ హీరో….అడగట్లేదు అడుక్కోవట్లేదు-రామ్‌!

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా అనేది హట్ టాపిక్ గా మారింది.ఇక ఎన్నికల ప్రచారం లో బి.జె.పి వారు కేంద్రం లో మేము అధికారం లోకి రాగానే ఆంధ్రప్రధేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని ఎన్నో వాగ్దానాలు చేసారు.ఇక ఎన్నికలు ఎయిపోయి 3 సంవత్సరాలు అయినా కాని దీని గురించి పట్టించుకోకుండా ప్రత్యెక హోదా కుదరదని ప్యాకేజి మాత్రమే ఇస్తామని చెబుతున్న సంగతి తెలిసిందే.ఇక దీంతో ఇక జనసేన్ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 26 న […]

JIOO

జియో యూజర్లకి వార్నింగ్..

జియో వచ్చి కొద్ది రోజులైనా చాలామంది వినియోగదారులు దానిని సొంతం చేసుకున్నారు. జియో ఆఫర్స్ ప్రతి ఒకరిని ఆకర్షించాయి. అలాగే ఆ ఆఫర్స్ మీద చాలా చాలా రుమార్స్ వస్తున్నాయి. ఉచిత ఆఫర్లతో వినియోగదారులను మురిపిస్తున్న రిలయన్స్ జియో రోజువారీ డౌన్ లోడ్ పరిమితిని పెంచుతుందంటూ… మెసేజ్ లు వస్తున్నాయా? అయితే వాటిని నమ్మి మోసపోకండి. జియో డౌన్ లోడ్ పరిమితినేమి పెంచడం లేదట. సైబర్ క్రిమినల్స్ పన్నిన పన్నాగమే ఈ తప్పుడు మెసేజ్ లు అని […]

16229867_1223440021025005_515307291_o

చిరు,బాలయ్య లపై విరుచుకుపడ్డ చలసాని శ్రీనివాస్….వారిని చూసైనా నేర్చుకోండి!

చిరంజీవి,బాలయ్య ఎంతో పేరు,ప్రఖ్యాతలు సంపాదించుకున్న హీరోలు వీరిద్దరు.అయితే తాజాగా ఇద్దరూ తమ సినిమా లతో సంక్రాంతి కి పోటీ పడి నెగ్గారు.అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోలగానే కాకుండా రాజకీయాలలో కూడా పని చేస్తూ ప్రజా ప్రతినిధులు అయిన చిరు,బాలయ్య లపై తాజాగా చలసాని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి.ఆయన ఏమన్నారో ఒక్కసారి ఈ వీడియోలో చూడండి…

a1

ట్విట్టర్ ద్వారా సెహ్వాగ్ ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా…తెలిస్తే షాక్ అవుతారు!

ఇండియన్ క్రికెట్ తీం లో ఓపెనర్ గా వచ్చి ఎన్నో మ్యాచ్ లలో విజయాన్ని అందించిన ఘనత ఆయనకు ఉంది.ఒక డాషింగ్ బ్యాట్స్ మెన్ గా ఎంతో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న ఆయన క్రికెట్ హిష్టరీలో ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్న వీరు తాజాగా ట్విట్టర్ ద్వారా కూడా డబ్బులు సంపాదిస్తూ మరొక రికార్డు క్రియేట్ చేశాడు.ఆయన రిటైమెంట్ తర్వాత ట్వీట్లతో అందరిని అలరిస్తూ ఉన్నాడు.అయితే ఆయన చేసే ఈ ట్వీట్లతో ఎంత డబ్బు  సంపాదిస్తున్నాడో తెలిస్తే […]

a6

తెదేపా ప్రభుత్వం పై విరుచుకు పడ్డ పవన్…మనుషులు చనిపోతుంటే ఎందుకు పట్టించుకోవడం లేదు-పవన్

పవన్ కళ్యాణ్ సినిమా రంగం లోనే కాకుండా రాజకీయం గా కూడా మంచి పేరు ఉన్న వ్యక్తి.తాజాగా ఆయన ఉద్దానం లోని కిడ్నీ భాధితులను కలిసి వారి సమస్యలకు పరిష్కారం అందించాలని ఆయన ఉదానం కు వచ్చారు.అయితే భాధితులు తమ సమస్యలను చెప్పిన అనంతరం పవన్ మాట్లాడుతూ తెదేపా ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు.తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కిడ్ని బాధితుల సమస్యలను పరిష్కారించాలనిజనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరారు.ప్రభుత్వాలు వెంటనే ఈ వ్యాధి ఆవశ్యకతను గుర్తించి.. దీన్ని […]

a1

జగన్ కు దగ్గర బంధువు అయిన నాగార్జున..వచ్చే ఎన్నికల బరిలో నాగ్!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ నటులలో చాలా పేరు,ప్రఖ్యాతలు సంపాదించుకున్న హీరోలలో నాగార్జున ఒకరు.ఆయన ఒక ప్రక్క హీరోగానే కాకుండా బిజినెస్ మెన్ గా కూడా చాలా సక్సెస్ అయ్యారు.అయితే ఎప్పటినుంచో నాగ్ కు వై.యస్.రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలి కు మంచి అనుభంధం ఉన్న సంగతి మనకు తెలిసిసందే.గతం లో కాంగ్రెస్ తరపున కొన్ని యాడ్స్ చేయడం వై.యస్ వల్ల కొన్ని లాభాలు కూడా ఆయన పొందారు.జగన్ జైల్ లో ఉన్నప్పుడు కూడా ఆయన పరామర్శకు వెళ్ళడం […]

jjjj

రిలయన్స్ జియో మరొక భారీ ఆఫర్!

టెలికాం రంగం లోనే ఎవ్వరూ ఊహించని విధంగా ఎన్నో ప్రత్యేక ఆఫర్లను ప్రకటించి సంచలనం స్రుష్టించింది రిలయన్స్ జియో.ఈ సిం వాడే వినియోగదారులకు మొదట 2016 డిసెమబ్ర్ వరకు ఫ్రీ కాల్స్,ఫ్రీ ఇంటర్నెట్ సదుపాయాలను అందించి చరిత్ర స్రుష్టించింది.ఇక దానిని కూడా పొడిగిస్తూ వచ్చే యేడాది మార్చి 31 వరకు అదే ఆఫర్ ను కంటిన్యూ చేస్తున్నట్లు ప్రకటించింది.దీని దెబ్బతో మిగతా కంపెనీలకు ఏం చేయాలో కూడా తెలీయని పరిస్థితి.అయితే ఇప్పటివరకు 4జి మొబైల్స్ లో మాత్రమే […]

jaja

జయలలిత మృత‌దేహాన్ని దహనం చేయకుండా ఖననం చేయడానికి కారణం ఇదే!

తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎన్నో సేవలు అందించి అసలు పేరు జయలలిత అయినా సరే అందరూ ఆమెను అమ్మ అని పిలుచుకుంటారు.తమిళ రాజకియాల్లో ఒక కొత్త ఒరవడిని స్రుష్టించింది జయలలిత.శత్రువులకు నిద్ర లేకుండా పేదవాడికి ఆకలి దప్పికలు లేకుండా చేసింది ఆమె అందుకే ఆమెను అందరూ అమ్మ అని పిలుస్తారు.అయితే ఆమె చనిపోయిన తర్వాత శరీరాన్ని దహనం చేయకుండా ఖననం చేయడం తో చాలా మందికి అనేక అనుమానాలు వెలుబ్వడ్డాయి దీనికి కారణం ఏమిటి అంటే….నిజానికి ఆమె మతం […]