Loading...

బాలయ్య,శాతకర్ణి పై సెలబ్రిటీలు ఏమన్నారో తెలుసా!

ba1

ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ రోజు ఒక్కటే పేరు వినిపిస్తుంది గౌతమి పుత్ర శాతకర్ణి.ఈ సినిమా రిలీజ్ అయిన ఈ రోజు ఎంతో మంది సెలబ్రిటీలు మొదటి షోనే తిలకించి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.అలాగే అభిమానులు కూడా సినిమా చూసిన తర్వాత తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.అమెరికాలో కూడా అలానే ఉంది.అయితే ప్రతి తెలుగోడూ గర్వంగా ఫీలయ్యేలా సినిమా తెరకెక్కిందని అభిమానులు అంటున్నారు. అందరూ ఇలాంటి సినిమా ఎన్నుకున్నందుకు బాలయ్యను,తెరకెక్కించి నందుకు క్రిష్ ను అభినంధిస్తున్నారు.

1

అయితే తాజాగా ఈ సినిమా పై మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ కూడా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.ఆయన “గౌతమి పుత్ర శాతకర్ణి రిలీజ్ అయిన అన్ని చోట్ల నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తుందని “ఆయన ట్వీట్ చేశారు.అలాగే “ఇలాంటి సినిమా తీసిన క్రిష్ కు అభినంధనలు తెలుపుతూ బాలయ్య గారు మీరు మాలాంటి ఎంతో మంది యువ హీరోలకు ఇన్స్పిరేషన్ “అని బాలయ్య పై తనకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.అలాగే అల్లు అర్జున్,తారక్,కళ్యాణ్ రాం,వర్మ,రజమౌళి,ఆది,కళ్యాణ్ రాం,జయసుధ,మంచు మనోజ్,లక్ష్మి,హంసా నందిని,గోపి మోహన్,కొరటాల శివ,కోన్ వెంకట్ ,రాం,రానా,నితిన్ ఇలా చాలా మంది సెలబ్రిటీలు శాతకర్ణి సినిమాపై తమ ఆనదాన్ని వ్యక్తం చేశారు.ఇలాంటి సినిమా ను ఎన్నుకున్న బాలయ్యకు,క్రిష్ కు అభినంధనల వెల్లువ లభిస్తుంది.ఇక అరు ఏమని ట్వీట్ చేశారో మీరే చూడండి….

a2 a3

a4

Facebook Comments
Loading...

లేటెస్ట్ టాలీవుడ్ న్యూస్ , పొలిటికల్ న్యూస్ , హెల్త్ న్యూస్ మరియు గోషిప్స్ కోసం మా క్రింది FaceBook పేజీని లైక్ చేయండి.......