Loading...

ఒక్క రోజులోనే 33 రోజుల్లోది.తనయుడి రికార్డు బ్రేక్ చేసిన చిరంజీవి..ఇంతకి ఆ లెక్క ఏంటో మీకు తెలుసా!

a3
ప్రస్తుతం ఇండస్ట్రీలో హట్ టాపిక్ గా ఇన్న సంక్రాంతి సినిమాలలో ఒకటి ఈ రోజు రిలీజ్ అయ్యి అనీ చట్ల దుమ్ము దుమారం రేపుతుంది.ఈ సినిమా పై ఉన్న భారీ అంచనాలు అందరిని థియేటర్లకు వెళ్ళేలా చేశాయి.ఇక సినిమా లలో నటించి చాలా గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన చిరు కు ఒక మంచి గ్రాండ్ వెల్ కం దొరికిందేనే చెప్పాలి.ఇక ఆ మధ్య రాంచరణ్ హీరోగా నటించిన ధ్రువ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అయిన సంగతి మనందరికి తెలిసిన విషయమే.

అయితే ఈ సిన్నిమా కు మొదటి 4 రోజుల్లోనే 1 మిలియన్ డాలర్ మార్క్ ను ందుకుని సెన్సీఅషన్ క్రియేట్ చేసింది అయితే రాల్ గా అక్కడ 1.45 మిలియన్ డాలర్లను కొల్లగొట్టి చరణ్ కెరీర్ లో బెస్ట్ గా నిలిచింది.అయితే ఈ రోజు రిలీజ్ అయిన ఖైది సినిమా చరణ్ ధ్రువ సినిమా కష్టపడి సాధించిన 33 రోజుల కలెక్షన్లనుఈ సినిమా ఒక్క ప్రీమియర్ షోల ద్వారానే రాబట్టి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.అయితే తనయుడి రికార్డుని ఒక్క రోజులోనే బీట్ చేయడం చెబుతుంది మెగాస్టార్ అంతే ఏమిటో దీనితో పాటు బాహుబలి రికార్డు ని కూడా దాటేసింది.మొదట ప్రీమియర్ కు 1.38 ఉన్న రికార్డు దాటేసింది ఖైది.

Facebook Comments

లేటెస్ట్ టాలీవుడ్ న్యూస్ , పొలిటికల్ న్యూస్ , హెల్త్ న్యూస్ మరియు గోషిప్స్ కోసం మా క్రింది FaceBook పేజీని లైక్ చేయండి.......

Loading...