Loading...

బాలయ్య శాతకర్ణి పన్ను మినహయింపుపై ఊహించని కామెంట్లు చేసిన చిరు!

a2
ప్రస్తుతం టాలీవుడ్ లో ఏంతో ఆశక్తిగా ఎదురుచూస్తున్న సంక్రాంతి కోసమే .ఎందుకంటే చిరు,బాలయ్య సినిమాలు పోటీ పడడం అంతేకాకుండా చిరు 9 ఏళ్ళ గ్యాప్ తర్వాత రావడం వంటివి అన్ని కలసి సినిమాలపై భారీ అంచనాలౌ ఏర్పరచాయు.అయితే తాజాగా ఈ ఇద్దరు హీరోలు తమ సినిమాల ప్రమోషన్ లో భాగం గా ఇంటర్వ్యూలు ఇస్తూ తమ అనుభూతులను పంచుకున్నారు.అయితే బాలయ్య సినిమా కంటే ఒక రోజు ముందే సినిమా రిలీజ్ కావడం తో బాలయ్య మీకు పోటీ పై మీ స్పందన అంటే పోటీ అనేది ఏమి లేదు సంక్రాంతికి ఎన్నో సినిమా రిలీజ్ అవుతాయి అన్ని సినిమాలు బాగా ఆడాలి అని చెప్పారు.ఇక శాతకర్ణి సినిమాకు పన్ను మినహయింపు గురించి మీరు ఏమంటారు అని అడగ్గా చిరు స్పందిస్తూ”గత చరిత్రను చూపించే సినిమాలకు రాయితీలు ఇవ్వడమనేది మంచిదే.

అయితే ‘రుద్రమదేవి’కి కూడా ఇచ్చున్నట్లయితే గనక మరింత న్యాయం చేసినట్లయ్యేది. రుద్రమదేవి కూడా ఓ చరిత్రకు సంబంధించిన సినిమానే. గుణశేఖర్‌గారు కోట్లు ఖర్చుపెట్టి చేసిన సినిమా.దానికి తెలంగాణాలో ఇచ్చారు కాని ఆంధ్రాలో ఇవ్వలేదు.అయితే ఈ సినిమాకు ఇవ్వకుండా ఈ సినిమా కు ఇచ్చారు.అయితే ఆ సినిమాకు ఇచ్చి ఉంతే ఓహో చారిత్రాత్మక సినిమాలకు పన్ను మినహయింపు ఉంది అనే భావన ఉండేది కాని ఆ సినిమాకు అకునండా ఈ సినిమాకు ఇచ్చివే సరికి వివాదాలకు దారి తీస్తుంది.

Facebook Comments
Loading...

లేటెస్ట్ టాలీవుడ్ న్యూస్ , పొలిటికల్ న్యూస్ , హెల్త్ న్యూస్ మరియు గోషిప్స్ కోసం మా క్రింది FaceBook పేజీని లైక్ చేయండి.......