Loading...

పృథ్వీ చేసిన వ్యాఖ్యాలపై చిరు,వినాయక్ ఏమన్నారో తెలుసా!

a3
ప్రస్తుతం టాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకమైన సినిమా ఖైది నెం 150.ఎందుకంటే ఆయన సినిమాలలో నటించి 10 ఏళ్ళు అయ్యింది.అలాగే ఈ సినిమా రిలీజ్ కూడా సంక్రాంతి కానుకగా వస్తుంది.కాబట్టి అందరూ ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఇక ఈ సినిమా తన క్యారెక్టర్ ను తీసివేసారని అవి నన్ను చాలా భాధపెట్టాయని అసలు సంక్రాంతి రోజు తల్లి చనిపోయినంత భాధగా ఉందని కమెడియన్ ప్రుధ్వి కొన్ని రోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి మనదరికి తెలిసిసందే.ఇక ఈ విషయం పై స్పందించిన వినాయక్ ఆయన చేసిన్ కామెంట్లు చూసి నాకు చాలా భాధగా అనిపించింది.

అయితే ఈ వ్యాఖ్యలు చిరంజీవి గారు కూడా చూశారు ఆయన కూడా భాధపడ్డారు ఇక వెంటనే నాకు ఫోన్ చేసి రమ్మని పిలవడం జరిగింది.చిరంజీవిగారు పండగరోజు ఎవర్ని బాధపెట్టడం ఎందుకు, కేవలం నలభై సెకన్లే కదా ఎందుకు తీసేయడం మహ అయితే నవ్వుకుంటారు ఏం కాదు దాన్ని కూడా సినిమాలో చేర్చండి అని చెప్పడం జరిగింది.ఇక నేను కూడా వెంటనే దానిని సినిమాలో చేర్చడం జరిగింది.

Facebook Comments
Loading...

లేటెస్ట్ టాలీవుడ్ న్యూస్ , పొలిటికల్ న్యూస్ , హెల్త్ న్యూస్ మరియు గోషిప్స్ కోసం మా క్రింది FaceBook పేజీని లైక్ చేయండి.......