Loading...

శాతకర్ణి లో బాలయ్య ఎంట్రీ సీన్ లీక్ చేసిన క్రిష్!

a1

ప్రస్తుతం టాలీవుడ్ అందరూ మాట్లాడుకునేది రెండు సినిమాల గురించే అది చిరు ఖైది,బాలయ్య శాతకర్ణి.ఇక ఈ సినిమాలు  రెండు ఒక రోజు గ్యాప్ లో రిలీజ్ కావడం విశేషం.అయితే ఈ రోజు ఖైది రిలీజ్ అయ్యి సక్సె ఫుల్ గా కొనసాగుతుంది.ఇక బాలయా సినిమా కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.ఇక వీరిద్దరూ పోటీ పడడం కొత్తేమి కాదు.అయితే 100,150 సినిమాలు కావడం తో అంచనాలు భారీగా ఉన్నాయి.అయితే ఈ సినిమాలో బాలయ్య ఒక రాజు గెటప్ లో అలరించనున్నారు అన్న విషయం మనకు తెలిసిందే.ఈ సినిమా ఒక చారిత్రాత్మక కథ.ఇందులో శ్రియా ,హేమ మాలిని కొడా నటించారు.ఈ సినిమాను తెరకెక్కించిన క్రిష్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమాలో బాలయ్య ఎంట్రీ సీన్ గురించి చెప్పేశాడు దీంతో అభిమానులు చాలా ఆనందం గా ఉన్నారు.

ఇక ఈ సినిమా ను చాలా తక్కువ సమయం లో ఫినిష్ చేసిన్ క్రిష్ మాట్లాడుతూ” బాలయ్య ఎంట్రీ సీన్ ‘మీ రాజ్యాన్ని మాకప్పగించి.. మాకు సామంతులవుతారని ఆశిస్తున్నా.. సమయం లేదు మిత్రమా.. శరణమా.. రణమా..’ అంటూ ఓ రాజుకు శాతకర్ణి పంపే హెచ్చరికతో సినిమా ప్రారంభమవుతుందనీ, బాలయ్య ఎంట్రీ కూడా అదుర్స్ అనిపించేలా ఉంటుందని తెలిపారు.బాలయ్య ఎంత్రీ నే ఇలా ఉంటే దీఎనికంటే ఇంకేం కావాలి అని అభిమానులు పొగిడేస్తున్నారు.

Facebook Comments
Loading...

లేటెస్ట్ టాలీవుడ్ న్యూస్ , పొలిటికల్ న్యూస్ , హెల్త్ న్యూస్ మరియు గోషిప్స్ కోసం మా క్రింది FaceBook పేజీని లైక్ చేయండి.......