Loading...

ఖైది నెం 150 పై అసంత్రుప్తి వ్యక్తం చేసిన మురుగదాస్!

a5
టాలీవుడ్ లో ఎంతో కాలం గా అందరూ వెయిట్ చేస్తున్న సినిమా చిరు 150.ఇక ఈ సినిమా తమిళ కత్తి రీమేక్ గా రూపొందింది.అయితే ఈ సినిమా తాజాగా 11 వ తారీఖున రిలీజ్ అయ్యి అన్ని చోట్లసెన్సేషన్ స్రుష్టిస్తుంది.అయితే ఈ సినిమా పై అభిమానులందరూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని చోట్ల మంచి టాక్ సంపాదించుకుంది.అయితే ఈ సినిమా కు అసలు డైరెక్టర్,కథ రాసిన మురుగదాస్ ఈ సినిమా చూసి సెన్సేషనల్ కామెంట్లు చేశాడు.ఆయన తమిళ ఒరిజినల్ కత్తి సినిమా ఆయనదే కాబట్టి ఏదో షూటింగ్ నిమిత్తం ఇక్కడే హైదరాబాద్ లో ఉన్న ఆయన ఈ సినిమా చూశారట.

అయితే ఈ సినిమా చూసిన అయయన కొంచెం ఫీల్ అయ్యారట.అసలు కత్తిలో మందు తాగే సీన్స్,ఆలి ఆడ వేషం లో వచ్చే సీన్స్ ఏమి లేవు అలాగే క్లైమాక్స్ కూడా అంత బాగా రాలేదు అని ఫీల్ అయ్యారట.ఇక ఈ చిన్న పొరపాట్లు తప్ప సినిమాలో  మైనస్ ఏమిలేదని ఆయన తన సన్నిహితులతో చెప్పడం జరిగిందని సమాచారం.

Facebook Comments

లేటెస్ట్ టాలీవుడ్ న్యూస్ , పొలిటికల్ న్యూస్ , హెల్త్ న్యూస్ మరియు గోషిప్స్ కోసం మా క్రింది FaceBook పేజీని లైక్ చేయండి.......

Loading...