Loading...

ఖైది,శాతకర్ణి పై సంచలన కామెంట్లు చేసిన రాం గోపాల్ వర్మ!

a4
ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ హీరోలు గా కొనసాగుతున్న్న బాలయ్య ,చిరు సినిమాలు ఈ సంక్రాంతికి రిలీజ్ కావడం తో అభిమానులు అందరూ ఎంతో ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే ఈ సినిమా లు రెండు ఒక రోజు గ్యాప్ లో రావడం తో అభిమానులు ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.అయితే ఇపటికే శాతక్ర్ణి సినిమా ఒక భాగం చూసిన వర్మ సినిమా చాలా బాగుందని కత్తి కంతే 1500 రెట్లు షార్ప్ అని ఖైది పై సంచలన కామెంట్లు చేశాడు.ఇక తాజాగా ఈ రోజు రిలీజ్ అయిన సినిమా చూసిన తర్వాత వర్మ మరొక కామెంట్ చేసి అభిమానులలో ఆగ్రహం పెంచేలా కమెంట్ చేశారు ఆయన ట్వీట్ చేస్తూ” బాలయ్య,క్రిష్ లకు నా అభినంధనలు .

ఈ సినిమా చూసి నేను చాలా థ్రిల్ అయ్యాను.మీ ఇదారికి 100 చీర్స్ అంటూ అలాగే శాతకర్ణి సినిమా టాక్ మాములుగా లేదని “ఆయన తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.అలాగే మరొక ట్వ్వెట్ చేస్తూ”క్రిష్ ఒక ఓరిజినల్ కతహ ను తీసుకుని నువ్వు సినిమా ను చాలా బాగా తెరకెక్కించావు కాని కొంతమంది కథను కొనుక్కుని మరీ దాన్ని చెడగొట్టారు అని” ట్వీట్ చేశారు.ఈ రెండవ ట్వీట్ ఖైది పేరు చెప్పకుండా ఇండైరెక్ట్ గా ట్వీట్ చేశాడని తెలుస్తుంది.ఎందుకంటే ఖైది కథ కత్తి సినిమా రీమేక్ కాబట్టి దానిని రైట్స్ కొనుగోలు చేశారు కాబట్టి.దీంతో వర్మ పై మెగా అభిమానులు చాలా సీరియస్ గా ఉన్నారు.

Facebook Comments
Loading...

లేటెస్ట్ టాలీవుడ్ న్యూస్ , పొలిటికల్ న్యూస్ , హెల్త్ న్యూస్ మరియు గోషిప్స్ కోసం మా క్రింది FaceBook పేజీని లైక్ చేయండి.......