Loading...

ట్విట్టర్ ద్వారా సెహ్వాగ్ ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా…తెలిస్తే షాక్ అవుతారు!

a1
ఇండియన్ క్రికెట్ తీం లో ఓపెనర్ గా వచ్చి ఎన్నో మ్యాచ్ లలో విజయాన్ని అందించిన ఘనత ఆయనకు ఉంది.ఒక డాషింగ్ బ్యాట్స్ మెన్ గా ఎంతో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న ఆయన క్రికెట్ హిష్టరీలో ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్న వీరు తాజాగా ట్విట్టర్ ద్వారా కూడా డబ్బులు సంపాదిస్తూ మరొక రికార్డు క్రియేట్ చేశాడు.ఆయన రిటైమెంట్ తర్వాత ట్వీట్లతో అందరిని అలరిస్తూ ఉన్నాడు.అయితే ఆయన చేసే ఈ ట్వీట్లతో ఎంత డబ్బు  సంపాదిస్తున్నాడో తెలిస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే మరి.అసలు  ట్విట్టర్ ద్వారా ఆయనకు డబ్బు ఎలా వస్తుందనేగా ఆయన ట్విట్టర్ ఎకౌంట్ కు  ఫాలోవర్స్ 80 లక్షలకు పైనే ..ట్విట్టర్ ‌స్టార్‌గా అతను సంపాదించుకున్న అభిమానం వెనుకే ధనప్రవాహం వచ్చి చేరింది. గత ఆరు నెలల్లో ట్విట్టర్ల ద్వారా 30 లక్షల రూపాయలు సంపాదించానని సెహ్వాగే స్వయంగా వెల్లడించాడు.

‘‘నా పోస్టులు వేలాదిగా రీట్వీట్ అయ్యాయి. ఇంకా పెద్ద సంఖ్యలో షేర్ అయ్యాయి. స్పాన్సర్ల నుంచి డబ్బు రావడం మొదలైంది’’ అని వీరూ చెప్పుకొచ్చాడు. తన ట్వీట్లలో తమ్మ బ్రాండ్ పేరు ను ఎక్కడో ఒకచోట జొప్పించమని పెద్ద కంపెనీల వారు కోరుతున్నారట. రాయల్టీగా వచ్చే డబ్బు వీరూకి అవసరమే. హర్యానాలో గురుగ్రామ్-ఝాజ్జర్ హైవేపై తన స్వగ్రామానికి చేరువలో 40 ఎకరాల స్థలంలో 2011 నుంచి అన్ని క్రీడా సదుపాయాలతో లాభాపేక్ష లేకుండా సెహ్వాగ్ ఇంటర్నేషనల్ స్కూలు నిర్వహిస్తున్నాడు. తను చిన్నప్పుదు స్కూలు లేక ఇబ్బంధిపడిన రోజులు అలాగే తన తండ్రి స్కూలు కట్టించమని చెప్పినవన్ని గుర్తుంచుకుని ఆ డబ్బును వీటికి ఉపయోగిస్తూ మంచి పని చేస్తున్నారు వీరు.

Facebook Comments

లేటెస్ట్ టాలీవుడ్ న్యూస్ , పొలిటికల్ న్యూస్ , హెల్త్ న్యూస్ మరియు గోషిప్స్ కోసం మా క్రింది FaceBook పేజీని లైక్ చేయండి.......

Loading...