Loading...

గౌతమి పుత్ర శాతకర్ణి గురించి షాకింగ్ న్యూస్ !

shockinh-news-about-gowthami-putra-satakarni

ప్రస్తుతం టాలీవుడ్ లో ఎంతో ప్రతిష్తాత్మకమైన సినిమాగా తెరకెక్కింది గౌతమి పుత్ర శాతకర్ని.ఇక ఈ సినిమా పై అభిమానులలో భరీ అంచనాలు ఉన్నాయి.బాలయ్య 100వ చిత్రం కావడం కూడా ఇన్ని అంచనాలు ఏర్పడడానికి కారణం అయ్యాయి.అయితే ఈ సినిమా గురించి ఒక షాకింగ్ న్యూస్ ఇప్పుడు తెగ హల్ చల్ చేస్తుంది.అదేమిటి అంటే ఈ సినిమా శాతకర్ణి రాజ్య పరిపాలన చేపట్టి ముక్కలుముకలుగా ఉన్న భరత ఖండాన్ని అంతా కలుపుకుని రాజ్యాన్ని ఏలడం వరకు ఉంటుందని సమాచారం.అయితే ఇది శాతకర్ణి సినిమా మొత్తం స్టోరీ కాదు.ఎందుకంటే శాతకర్ణి కథ తీయాలంటే 2 గంటలు సరిపోదు అనిక్రిష్ కూడా చెప్పారు.

ఇక ఈ సినిమా అప్పట్లో ఎన్టీఆర్ అనుకున్న కథ మాత్రం రాజ్యాలాను ఏలడం తర్వాత బౌద్ధం పుచ్చుకోవడం వరకు అనుకుని తన కుమారుడి పాత్రకు వెంకటేష్ ను కూడా అనుకుని అంతా సిద్ధం అనుకున్న్ అసమయానికి ఎందుకో కార్య రూపం దాల్చలేదు.ఇక ఈ సినిమాలో మాత్రం చిన్నప్పటి నుంచి మొదలై రాజ్యాలను సంపాదించి పరిపాలన కొనసాగించడం వరకు మాత్రమే ఉంటుంది మిగతా అంతా కావాలంటే ఇంకో పార్ట్ కూడా రావాలి ఇక దీనికి క్రిష్ కూదా తీసే ఆలోచనలో ఉన్నారనే సమాచార.అయితే మరొకసారి బాలయ్య శాతకరి గా నటిస్తే అభిమానులు చూడడానికి చాలా ఆనదం గా ఉన్నారు.ఇక ఈ సినిమాలో గౌతమి బాలాశ్రీ పాత్ర హేమమాలిని ,వశిష్ట దేవి పాత్ర శ్రియ పోషించారు.

Facebook Comments
Loading...

లేటెస్ట్ టాలీవుడ్ న్యూస్ , పొలిటికల్ న్యూస్ , హెల్త్ న్యూస్ మరియు గోషిప్స్ కోసం మా క్రింది FaceBook పేజీని లైక్ చేయండి.......