Loading...

మెగా అభిమానులకు షాక్ ఇచ్చిన విజయశాంతి!

a2
తెలుగులో మెగా స్టార్ గా ఎంతో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నాడు చిరంజీవి అయితే ఆయన తాజాగా 10 ఏళ్ళ తర్వాత  మళ్ళీ సినిమాలలోకి రీ ఎంట్రీ ఇవబోతున్నాడు.ఇక ఈ విషయం లో మెగా ఫ్యాన్స్ కూడా చాలా ఆనందం గా ఉన్నారు.అయితే ఇక విజయశాంతి ఒకప్పుడూ ఎన్నో హిట్ సినిమాలలో నటించి అందరినిమెప్పించింది.ఒక లేడి అమితాబ్ అనే బిరుదు ను సొంతం చేసుకుని లేడి ఓరియెంటెడ్ సినిమా అంటే ఆమె అనేలా నటించి ఎన్నో గొప్ప సినిమాలలో నటించి మెప్పించింది.ఇక ఆమె తర్వాత పెళ్ళి చేసుకుని రాజకీయాలలో బిజీగా ఉంటూ సినిమాలకు దూరం అయ్యింది.ఇక తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఆమె తిరిగి సినిమాలలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతుందని తెలుస్తుంది.

తెలుగు భాషలోనే కాకుండా తమిళ, మలయాళం, కన్నడ భాషలలో నిర్మించబోతున్నట్లు టాక్. వార్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఒకప్పుడు చిరంజీవి బాలకృష్ణల కన్నా ఎక్కువ పారితోషికం పుచ్చుకున్న విజయశాంతి ఇప్పుడు ఏకంగా చిరంజీవి రికార్డులకే ఎసరు పెట్టడం మెగా అభిమానులకు ఒక విధంగా షాకింగ్ న్యూస్ గా మారింది.

Facebook Comments

లేటెస్ట్ టాలీవుడ్ న్యూస్ , పొలిటికల్ న్యూస్ , హెల్త్ న్యూస్ మరియు గోషిప్స్ కోసం మా క్రింది FaceBook పేజీని లైక్ చేయండి.......

Loading...